కోవెల ఎరుగని దేవుడు – Kovela Erugani Devudu Song Lyrics – Thikka Sankarayya
కోవెల ఎరుగని దేవుడు కలడని
కోవెల ఎరుగని దేవుడు కలడని
అనుకొంటినా నేను ఏనాడు..
కనుగొంటి కనుగొంటి ఈనాడు..
పలికే జాబిలి ఇలపై కలదని
పలికే జాబిలి ఇలపై కలదని..
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగాకన్నీట తపియించినాను
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగాకన్నీట తపియించినాను
నీ రాకతో నీ మాటతో..నిలువెల్ల పులకించినాను
నిలువెల్ల పులకించినాను
కోవెల ఎరుగని దేవుడు కలడని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
ఇన్నాళ్ళుగా విరజాజిలాఈ కోనలో దాగినావు
ఇన్నాళ్ళుగా విరజాజిలాఈ కోనలో దాగినావు
ఈ వేళలోనీవేలనోనాలోన విరబూసినావు
నాలోన విరబూసినావు
పలికే జాబిలి.. ఇలపై కలదని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
కోవెల ఎరుగని దేవుడు కలడని
అనుకొంటినా నేను ఏనాడు..
కనుగొంటి కనుగొంటి ఈనాడు..
ఆహహఆహాహా
ఊఊ..ఉం
వ్యాఖ్యానించండి