Waiting For You Song With Telugu Lyrics – Oy Movie
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనిచిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనినిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూనిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూప్రతి జన్మ నీతోనే I am waiting for you babyప్రతి జన్మ నీతోనే I am waiting for you babyఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనిచిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ..ఓ..పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనాపువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ...నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ...విధినైనా వెలేయనా నిను గెలిచేయనానీకోసం నిరీక్షణ ఓ..ఓ..I am waiting for you babyప్రతి జన్మ నీతోనే I am waiting for you babyఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...
ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందావీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందాఆ ఊహే తన మదిలో కలతలే రేపెనావిధినైనా వెలేయనా నిను గెలిచేయనానీకోసం నిరీక్షణ ఓ..ఓ..I am waiting for you baby
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనిచిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనినిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూనిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూప్రతి జన్మ నీతోనే I am waiting for you babyప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
వ్యాఖ్యానించండి