మాటే వినుదుగ – Maate Vinadhuga Song Lyrics – Taxiwaala

Written by:

మాటే వినుదుగ – Maate Vinadhuga Song Lyrics – Taxiwaala

మాటే వినదుగ, మాటే వినదుగ
పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే 
ఒకటే గమ్యమే దారులు వేరులే పయనం నీ పనిలే 
అరెరె పడుతూ మొదలే మలుపు కుదుపు నీదే 
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే ఏ ఏ ఏ
ఆ వైపే తుడిచే కారే కన్నీరే

మాటే వినుదుగ వినదుగ వినదుగ వేగం 
దిగదుగ దిగదుగ వేగం 
మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం 

మాటే వినుదుగ వినదుగ వినదుగ వేగం 
దిగదుగ దిగదుగ వేగం 
మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం 

పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే 
ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమె నీ పనిలే 

అరెరె పడుతూ మొదలే మలుపు కుదుపు నీదే 
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే ఏ ఏ ఏ 
ఆ వైపే తుడిచే కారే కన్నీరే 

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే 
కొన్ని అందులోన పంచవ మిగులుంటే హో హో 
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా 
నీడలా వీడక సాయాన్నే నేర్పురా 

కష్టాలెన్ని రాని జేబే ఖాళీ కానీ 
నడుచునులే బండి నడుచునులే 
దారే మారిపోని ఊరే మర్చిపోనీ 
వీడకులే శ్రమ వీడకులే 

తడి ఆరె ఎదపై ముసిరేను మేఘం 
మనసంతా తడిసేలా కురిసే ఆ వానా 

మాటే వినుదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం 
మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం

మాటే వినుదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం 
మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం 

మాటే వినదుగ... మాటే  
మాటే వినదుగ.... మాటే 

పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమె నీ పనిలే

అరెరె పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే
మరు జన్మతో పరిచయం 
అంతలా పరవశం 
రంగు చినుకులే గుండెపై రాలెనా!! 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి