ఎటో వెళ్ళిపోయింది మనసు – Yeto Vellipoyindi Manasu Song Lyrics – Ninne Pelladatha

Written by:

ఎటో వెళ్ళిపోయింది మనసు – Yeto Vellipoyindi Manasu Song Lyrics – Ninne Pelladatha

ఎటో వెళ్ళిపోయింది మనసు... 

ఎటో వెళ్ళిపోయింది మనసు... 
ఇలా ఒంటరయ్యింది వయసు.. 
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో 

ఎటో వెళ్ళిపోయింది మనసు 
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు 
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా 
ఏమయిందో ఏమయిందో ఏమయిందో 


ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ 
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ.. 
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో.. 
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు.. 
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా 
ఏమయిందో...ఏమయిందో ఏమయిందో 

కలలన్నవి కోలువుండని కనులుండి ఏమ్ లాభమందీ 
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ.. 

ఎటో వెళ్ళిపోయింది మనసు... 
ఇలా ఒంటరయ్యింది వయసు.. 
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో 

ఎటో వెళ్ళిపోయింది మనసు... 
ఇలా ఒంటరయ్యింది వయసు.. 
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో 
అహా అహా మనసు... 
ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా 
ఏమయిందో ..... ఏమయ్యిందో
అహ అహ ... 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి