నాలో నేను నీలో నేను – Naalo Nenu Song Lyrics – Shatamanam Bhavati

Written by:

నాలో నేను నీలో నేను – Naalo Nenu Song Lyrics – Shatamanam Bhavati

నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా 
నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా 
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను 
ఎంత ఎంత ముద్దొస్తున్నావో 
ఎంత ఎంత అల్లేస్తున్నావో 
నువ్విలా నాలో నుంచి నన్నే 
మొత్తంగా తీసెసావు 

చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే 
చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే 
రంగు రంగుల కుంచెల గీతం లో నువ్వే 
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే 

అటు ఇటు ఎక్కడో నువ్వు ఎటు నిలిచినా 
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా 
నీది ధ్యాసలో నను నేను మరిచిన 
సంతోషంగా సర్లే అనుకొన్న ఎన్నాళ్లయినా 

కళలుకిన్ని రంగులు పూసింది నువ్వే 
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే 
నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే 
నన్ను నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే 

మనసుకు నీ కల అలవాటు అయ్యిలా 
వదలిని ఓ క్షణం ఊపిరే తీయగా 
నా నలువైపులా తియ్యని పిలుపుల 
మైమరిపించే మెరుపులా సంగీతం 
నీ నువ్వేగా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి