వినవె వినవె – Vinave Vinave Song Lyrics – Raja Rani

Written by:

వినవె వినవె – Vinave Vinave Song Lyrics – Raja Rani
వినవె వినవె మనసా వినవె
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై
మసక అంచు దారిలోకి ఎండలాగా చేరుమా
ఇసుక నిండు ఈ ఎడారి పైన వాన చల్లుమా
ఆణువణువూ.... నీ వలపే...
క్షణక్షణము....  నీ తలపే...
ఆణువణువూ..... నీ వలపే...
క్షణక్షణము.....  నీ తలపే...

వినవె వినవె మనసా వినవె 
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై
ముసురువేసి ఎండ రాకపోతే నింగినేరమా
నదులలోన నీరు ఆవిరైతే నేలనేరమా
ఆణువణువూ.... నీ వలపే...
క్షణక్షణము....  నీ తలపే...
ఆణువణువూ..... నీ వలపే...
క్షణక్షణము.....  నీ తలపే...

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి