ప్రియతమా ప్రియతమా – Priyathama Priyathama Song Lyrics – Majili
ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైనచుక్కరా
నిన్నుకోరు కుందిరా సుందరా
ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా
నీ ప్రేమలో ఆరాధనై నీ నిండుగా మునిగాకా
నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడకా వెనుక పడెను మనసు పడిన మనసే
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా
కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక
దూరమే భారమై కదలదు నా జీవితం
నీవు నా…
వ్యాఖ్యానించండి