చుక్కలొ కెక్కినడు – Chukkaloki Ekkinadu Chakkanodu Song Lyrics – Gemini

Written by:

చుక్కలొ కెక్కినడు – Chukkaloki Ekkinadu Chakkanodu Song Lyrics – Gemini

చుక్కల్లో కెక్కినాడు చక్కనొడు  
ఎప్పటికి ఎవ్వరికి చిక్కనొడు 
చుక్కల్లొ కెక్కినాడు చక్కనొడు  
ఎప్పటికి ఎవ్వరికి చిక్కనొడు 

తల్లడిల్లి పొతుంది తల్లి అన్నది 
బొట్టు రల్చుకుంటుంధి కట్టుకున్నధి 
పాడె ఎత్తడానికె స్నేహమన్నధి 
కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నధి 

చుక్కలొ కెక్కినడు చక్కనొడు 
ఎప్పటికి ఎవ్వరికి చిక్కనొడు 

పొయినొడు ఇక రాడు ఎవరికెవరు తొడు.. 
వున్నవాడు పొయినొడి గురుతు నిలుపుతాడు  
నువ్వు తిన్న మన్నేర నిన్ను తిన్నధి 
కన్నీళ్ళకు కట్టె కూడ ఆరనన్నది  
చావు బతుకుల్లన్నవి ఆడుకుంటవి 
చావు లేని స్నేహమే తొడు ఉంటధి 

చుక్కల్లో కెక్కినాడు చక్కనొడు 
ఎప్పటికి ఎవ్వరికి చిక్కనొడు. 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి