వద్దురా సోదరా – Voddura Sodhara Song Lyrics – Manmadhudu
ఆ శభాష్
సగమపా నీ ప మప గా రీ స నీ ప మ ప నీ సా
ఒరేయ్ వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆగారా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్
వద్దురా
వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి..పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి
కల్యాణమే ఖైదురా..జన్మంత విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హోం డోంట్ మ్యారి హే బి హ్యాపీ ఏ ఏ ఏ
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హోం డోంట్ మ్యారి హే బి హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా హ హ హ
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లొ పడి పెళ్ళి చేసుకున్నాడు
కాలేజీ లొ వాడు గ్రీక్ వీరుడు మ్యారేజ్ కాక ముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు
బక్క చిక్కి పోయి, మంచి లూక్ పోయి పేస్ పాలి పోయి జుట్టు రాలి పోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు
గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యు చెప్పాలి
యేం కోరిన తక్షనం తీర్చాలిరా ఆ వరం
ప్రతి సామయిందిరా కాపురం పెళ్ళి క్షేమించలేని నేరం
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హోం డోంట్ మ్యారి హే బి హ్యాపీ ఏ ఏ ఏ
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హోం డోంట్ మ్యారి హే బి హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా వద్దురా వద్దు
అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు
మాములుగానే వాడు దేశ ముదురు
పెళ్ళితోటె పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్క పూట కూడ ఉండదనుకుంట
కస్సుమనకుండ బుర్ర తినకుండ
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట
కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది
ఆలి కాదు రా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే వస్తె అని ఇక సన్యాసమే బెస్ట్ అని
కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హోం డోంట్ మ్యారి హే బి హ్యాపీ
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హోం డోంట్ మ్యారి హే బి హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
డోంట్ మ్యారి హే బి హ్యాపీ హ డోంట్ మ్యారి నెవెర్ బి హ్యాపీ ఎస్ ఎస్ ఎస్
డోంట్ మ్యారి అః బి హ్యాపీ హహ్హా డోంట్ మ్యారి హై బి హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వ్యాఖ్యానించండి