నా ప్రాణం నువ్వైపోతే – Naa Pranam Nuvvaipothe Song Lyrics – Shopping Mall

Written by:

నా ప్రాణం నువ్వైపోతే – Naa Pranam Nuvvaipothe Song Lyrics – Shopping Mall

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం 
నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం 
నా పాటకు మాటై పలికావే హొ 
యద చప్పుడు చేసే శృతి నీవే 
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ 
నిప్పుల్లో వానై వచ్చావే 

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం 
నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం 
నా పాటకు మాటై పలికావే ఓ. 
యద చప్పుడు చేసే శృతి నీవే 

నీ పరువాల పూజల్లే కురిపించావే 
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే 

నా మదిలోని భావనల అర్ధం నువ్వే 
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనవే 
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన 
ప్రతి రేయి పున్నమి అనుకోనా 
చెలియా చెలియా 

హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. 
నిప్పుల్లో వానై వచ్చావే..

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం 
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం 
నా పాటకు మాటై పలికావే హో.. 
యద చప్పుడు చేసే శృతి నీవే 

ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం 
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం 
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం 
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం 

నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్థం లేదే 
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా 
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. 
నిప్పుల్లో వానై వచ్చావే 

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం 
నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం 
నా పాటకు మాటై పలికావే హొ.. 
యద చప్పుడు చేసే శృతి నీవే 
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. 
నిప్పుల్లో వానై వచ్చావే... 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి