అడిగా..అడిగా – Adiga Adiga Song Lyrics – Ninnu Kori
అడిగా..అడిగా ఎదలో లయనడిగా...
కదిలే క్షణమా చేలియేదనీ...
నన్నే మరిచా, తన పేరునె తలిచా..
మదినే అడిగా తన ఊసేదనీ...
నువ్వే లేని నన్ను ఊహించలేను..
నా ప్రతీ ఊహలోనూ వెతికితే మన కథే...
నీలోనె ఉన్నా నిన్ను కోరి ఉన్నా...
నిజమై నడిచా జతగా....
గుండె లోతుల్లో ఉంది నువ్వేగా...
నా సగమే నా జగమే నువ్వేగా..
నీ స్నేహమే నన్ను నడిపే స్వరం...
నిన్ను చేరగా ఆగిపో ఈ పయనం...
అలుపే లేని గమనం...
అడిగా..అడిగా ఎదలో లయనడిగా...
కదిలే క్షణమా చేలియేదనీ...
నన్నే మరిచా, తన పేరునె తలిచా..
మదినే అడిగా తన ఊసేదనీ...
నువ్వే లేని నన్ను ఊహించలేను..
నా ప్రతీ ఊహలోనూ వెతికితే మన కథే...
నీలోనె ఉన్నా నిన్ను కోరి ఉన్నా...
నిజమై నడిచా జతగా....
వ్యాఖ్యానించండి