జాబిల్లి నువ్వే చెప్పమ్మా – Jabilli Nuvve Cheppamma Song Lyrics – Ramayya Vasthavayya
సగ మపమపమప గరి రిగరి
సగ మపమపమప గరి రిగరి
గరి సానిసని దిస సనిస
గరి సానిసని దిస సనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ
ఓ చుక్క నువ్వే చూడమ్మా
నువ్వే చూడమ్మ
మీ అక్కని మాట్లాడించంమ్మ
మేఘాల ఫై నుండి వస్తార ఒకసారి
రాగాలే తీయంగా తీయగా
చిరుగాలి అమ్మాయే ఉయ్యాలా ఈ రేయి
జోలాలి పాడాలి హాయీగా
సగ మపమపమప గరి రిగరి
సగ మపమపమప గరి రిగరి
గరి సానిసని దిస సనిస
గరి సానిసని దిస సనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ
నలుపెక్కిన మబ్బుల్లొన నలు దిక్కుల ఓ మూలైన
కళ్ళే మేరుపల్లె తుళ్ళే తుళ్ళే
వడగాలుల వేసవి లోన చల చల్లగా ఓ నాడైన
జల్లే చినుకుల్నే జల్లే జల్లే
ప్రాణం కన్న ప్రేమించే మీ వాళ్ళు ఉన్నరే
ఆనందం అందించి అందాలే చిందాలే
ఆపైన ఉన్నోళ్ళు తీపైన మనవాళ్ళు
అడిగేది నీ నవ్వులే
చిరునవ్వు నవ్వవంటె పొరపాటని ఎవరంటారే
పిట్ట నవ్వె వద్దంటె ఎట్ట
సరదాగా కసెపుంటె సరికాదని దెప్పెది ఎవరే
ఇట్ట ఎస్తావా వరి చిట్ట
కొమ్మ రెమ్మ రమ్మంటే నీతో వచ్చ్చేవా
గారంగా మారంగా కొరిందే ఇచ్చైవా
నితోటి లెనోళ్ళు నీ చుట్టు ఉన్నారు కళ్ళారా ఓసారి చూడవే
సగ మపమపమప గరి రిగరి
సగ మపమపమప గరి రిగరి
గరి సానిసని దిస సనిస
గరి సానిసని దిస సనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ
వ్యాఖ్యానించండి