సెట్టు కింద డాక్టర్ – Chettu Kinda Doctor Song Lyrics – Devadas
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది ను వ్వే నా
గందర గోళపు మండల వలన
తగులుకుంది హై రా నా
ఇదొక వింత ఘటన, నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన, బంధీ ని చేసి నిన్నుంచగా తగునా..
ఆ సెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన గుంటూరు కారం..
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది ను వ్వే నా
గందర గోళపు మండల వలన
తగులుకుంది హై రా నా
నీ మాటల్లోనే ముందంటే వేరే ఈళ్ళకింకే.. ధూఊ
నీ సేతిలోనా గోళీలు వేరే ఇల్లెక్కిన్చేవూ
నోటి యాసలు సరిపడవు దేహ భాషలు జతపదవు
మత్తు గంజాయి తోటలోనే మా మంచి మల్లె లాగ
అల్లాడి పోయినావురూ
ఆ సెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది ను వ్వే నా
గందర గోళపు మండల వలన
తగులుకుంది హై రా నా
క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని తైతక్కాలా......టా
ఎరక్కపోయి ఇరక్కపోయావ్ ఈ సెడ్డసో.......టా.
ఎక్కడుండాలనుకున్నావు యాడికొచ్చి పండుకున్నావు
గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు నీ ఫేస్ మీదే నువ్వు ఎక్కెక్కి ఏడ్చినావూరో.
ఆ సెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది ను వ్వే నా
గందర గోళపు మండల వలన
తగులుకుంది హై రా నా
వ్యాఖ్యానించండి