హనీ ఐస్ ది బెస్ట్ – Honey is The Best Song Lyrics – F2 Movie
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంత టాలెంట్ నేలపైన లేదోయ్
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంతకాలం ఎవరు చూడలేదోయ్
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంత టాలెంట్ నేలపైన లేదోయ్
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంతకాలం ఎవరు చూడలేదోయ్
సరిగమే నువ్వుగాని పాడితే
గాన కోకిలైన గాయమవ్వద
తకదిమె నువ్వుగాని ఆడితే
నాట్య మాయూరీ అయిన ఊరు వదలి పారిపోధ
హనీ ఐస్ ది బెస్ట్, హనీ ఐస్ ది బెస్ట్
ఆటకైన పాటకైన హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్
ఈల కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్
క్రికెట్ బాట్ ఏ నువ్వు పడితే
వికెట్ విరిగే ఆట నీధిలే
ఫుట్బాల్ గేమ్ ఏ నువ్వు ఆడితే
సెల్ఫ్ గోల్ వెసీ స్టైల్ నీధిలే
రన్నింగ్ రేస్ లో నిన్ను దింపితే
విన్నింగ్ నెంబర్ మార్చుతావులే
చదరంగనికే నిన్ను పంపితే
తొక్కుడు బిళ్ళ ఆటే అనుకోని
తొక్కి తొక్కి తాట తీస్తవే
హనీ ఐస్ ది బెస్ట్, హనీ ఐస్ ది బెస్ట్
గేమ్ కైనా ఫేమ్ కైనా, హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్
ఈల కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్
నువ్వే గాని కుంచె పడితే
బొమ్మలు కంచెలు తెంచుకుంటాయే
నువ్వే గాని ముగ్గు పెడితే
చుక్కలు నెలకు రాలిపోతాయే
నువ్వే గాని దండ గుచ్చితే
పువ్వులు నీకు ధండమేడతాయే
నువ్వే గాని గరిట తిప్పితే
నీలో ఉన్న కుక్ ని చూసి
కుక్కర్ ఏ నీ కళ్ళు మొక్కుతాడే
హనీ ఐస్ ది బెస్ట్, హనీ ఐస్ ది బెస్ట్
ఇంటికైనా వంటకైన, హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్, హనీ ఐస్ ది బెస్ట్
ఈల కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్
వ్యాఖ్యానించండి