వారం కాని వరం – Vaaram Song Lyrics – Chal Mohan Ranga

Written by:

వారం కాని వరం – Vaaram Song Lyrics – Chal Mohan Ranga

ఫస్ట్ లుక్కు సోమవారం 
మాట కలిపే మంగళవారం 
బుజ్జిగుంది బుధవారం 
గొడవయ్యింది గురువారం 
గొడవయ్యింది గురువారం 
గొడవయ్యింది గురువారం 

సొరి అంది సుక్కురవారం 
సెన్సార్ కట్ శనివారం 
రెస్ట్ లేదు ఆదివారం 
ప్రేమే వుంది ఏ వారం 
ప్రేమే వుంది ఏ వారం 
ప్రేమే వుంది ఏ వారం 

వారం కాని వరం ..పెను ఎవ్వారం 
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం 
జాములేని వారం .. చెయ్ జాగారం
గోడ గడియారం మోగెను గుండెల్లో అల్లారం 

నీ రూపం చూస్తె సెగలు 
నీ కోపం చూస్తె దిగలు 
నువ్వు అర్ధం కానీ పజిలు 
నువ్వేలే నా విజిలు 

నీ కళ్ళల్లోని పొగలు 
నా గుండెల్లోని రగులు 
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు 
నువ్వేలే నా స్ట్రగులు 

ఫస్ట్ లుక్కు సోమవారం 
మాట కలిపే మంగళవారం 
బుజ్జిగుంది బుధవారం 
గొడవయ్యింది గురువారం 

దాని మమ్మీ లాగే దానికూడా ఉంది ఎంతో పొగరు 
అది చూపిస్తుంటే సర్రంటుంది బీపి నాదే బ్రదరు 
నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుంది లివరు 
ఇక నీకు నాకు సెట్ అవ్వదంటు చెప్పెను ఊటి వెదరు 
వారం కాని వరం పెను ఎవ్వారం 
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం 

జాములేని వారం చెయ్ జాగారం 
గోడ గడియారం మోగెను గుండెల్లో అల్లారం 
నీ రూపం చూస్తె సెగలు 
నీ కోపం చూస్తె దిగలు 
నువ్వు అర్ధం కానీ పజిలు 
నువ్వేలే నా విజిలు 
నీ కళ్ళల్లోని పొగలు 
నా గుండెల్లోని రగులు 
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు 
నువ్వేలే నా స్ట్రగులు 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి