మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్ – Most Wanted Abbayi Song Lyrics – MLA

Written by:

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్ – Most Wanted Abbayi Song Lyrics – MLA

ఓయ్ … అర్మానీ సూటు 
ఆడిడాస్ బూటు అదిరే నీ కటవ్టు మస్తుగున్నదే 

బాపురే బలే స్వీట్ బెల్జియం చక్లేటు 
ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే 

అరిటాకు సోకుల్నే అటు ఇటు గ 
అల్లుకోరా పిల్లోడ త్వర త్వర గా 

గది దాటేసి గలబా చేసి 
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగ 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్ మోగిన్చు డోలు సన్నయి 
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్… 

వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిటాయి 
కొసరి కానుకిచేయి… 

పిల్లగాడు పటా పటాసే 
పిల్ల సోకు జకా జకాసే 
ఏక్ దం జోడి ఎ క్లాస్ యే 
అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే 

ఓయ్ … అర్మానీ సూటు ఆడిడాస్ బూటు 
అదిరే నీ కటవ్టు మస్తుగున్నదే 

ఫ్రిజ్ లోనా ధాచి పెట్టుకున్న పుతరేకు నోట పెట్టుకొన 
మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి పోనా

టచ్ ప్యాడ్ లాంటి బుగ్గ పైన ముచ్చటోచి ముద్దు పెట్టుకొన
సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన

లవ్ దేశాన్నే కనిపెట్టేసి 
లైఫ్ లాంగ్ నిన్ను దాచి పెట్టుకోనా

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్ మోగిన్చు డోలు సన్నయి 
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిటాయి 
కొసరి కానుకిచేయి… 

పిల్లగాడు పటా పటాసే పిల్ల సోకు జకా
జకాసే ఏక్ దం జోడి ఎ క్లాస్ యే
అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే

రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే
సిగ్గు బరికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైనది 

బాడీ లైను పూలబంతి లాగా గుండె మీదికొచ్చి గుచ్చుకోవే 
అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమ్ అంది 

నీ మాటల్లో మన పెల్లి బాజా 
డిజే మిక్స్ లోనా మోత మొగూతుంది 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్ మోగిన్చు డోలు సన్నయి 
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్… 

వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిటాయి 
కొసరి కానుకిచేయి 

ఓయ్ … అర్మానీ సూటు 
ఆడిడాస్ బూటు అదిరే నీ కటవ్టు మస్తుగున్నదే

బాపురే బలే స్వీట్ బెల్జియం చక్లేటు 
ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే 

అరిటాకు సోకుల్నే అటు ఇటు గ 
అల్లుకోరా పిల్లోడ త్వర త్వర గా 

గది దాటేసి గలబా చేసి 
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగ 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్ మోగిన్చు డోలు సన్నయి 
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్… 

వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిటాయి 
కొసరి కానుకిచేయి… 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి