మైనా మైనా – Mainaa Mainaa Song Lyrics – Prema Khaidi

Written by:

మైనా మైనా – Mainaa Mainaa Song Lyrics – Prema Khaidi

మైనా మైనా గుండెల్లోనా గూడు కదితివే... 
మైనా మైనా మనసేదోచి మంటపెడితివే... 
చెప్పెయ్ పిల్లా ఏవయ్యింది చెప్పకుండా దాచొద్దే 
చుపుల్తోటి ముల్లేగుచ్చి కల్లతోటి నవ్వొద్దే 
ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా 
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా.. 
నువ్వు లేక వుండ నీలేను నాకోసం వస్తావా...

మైనా మైనా 

నిన్ను చూసి పిచివడ్నైపోయా 
ప్రేమలోనూ ఉంది ఏదో మాయ 
ఆశే నువ్వంట గుండె శ్వసే నువ్వంట 
ఆడుకున్న ఆటా పాడుకున్న పాటా 
కలై పడే వేళా చుపై పోయె మాటా 
అదిరే.... నీ పెదవుల నవ్వై పోనా 
అరె రే... నీ కొంగుని నేనై పొనా.. 

మైనా మైనా గుండెల్లోనా గూడు కదితివే... 
మైనా మైనా మనసేదోచి మంటపెడితివే... 

వెంట వొచ్చు తోడు నేను కానా 
వీడలేని నీడలాగ రానా.. ఓ.. 
నీతో వుంటా నే నీ మాటే వింటానే 
మైనా పేరు వింటే జలంటుంది ప్రాణం 
నువ్వే జంట లేకా మాటే నాకు మౌనం 
చెలియా... నీకోసం మెలికునుంటా
కలవై..... నువ్వో స్తే నిదురే పోతా

మైనా మైనా గుండెల్లోనా గూడు కదితివే... 
మైనా మైనా మనసేదోచి మంటపెడితివే... 
చెప్పెయ్ పిల్లా ఏవయ్యింది చెప్పకుండా దాచొద్దే 
చుపుల్తోటి ముల్లేగుచ్చి కల్లతోటి నవ్వొద్దే 
ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా 
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా.. 
నువ్వు లేక వుండ నీలేను నాకోసం వస్తావా...

మైనా మైనా

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి