అట్టాంటోడే ఇట్టాంటోడే – Attantode Ittantode Song Lyrics – Desamuduru

Written by:

అట్టాంటోడే ఇట్టాంటోడే – Attantode Ittantode Song Lyrics – Desamuduru

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంట ఇంటంట వస్తాడే 
పొమ్మంటుంటె రమ్మంటాడె ఏంటేంటొ ఏంటేంటొ చేస్తాడే 

ఎక్కువ ఎక్కువనీకు అందమే ఎక్కువ 
తక్కువ తక్కువ నువ్వు ఎంతలొ తక్కువా 

ఊపి ఊపి ఊపి నాలో కాకరేపినాడే
ఆడఈడతడిమి ఒలె ఒలె ఊపిరాడనీడే 

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంట ఇంటంట వస్తాడే 

నీపైట పెట్టుకో పిన్నీసు గుండెల్తొ ఆడకే టెన్నీసు 
కాసేపు వేడిగా నీషేపు చూడగా దాసోహ మవదా గిన్నీసు 
నీకేమొఇప్పుడే ఇచ్చీసు నాకేమొ అప్పుడే పచ్చీసు 
నాచెంపగిచ్చిన నాకొంప ముంచిన వాటేసి పాడనా పత్తాసు 
వేస్తా చెయ్యేస్తా నీఈడు ఇరగదీస్తా ఓ... 

చూస్తా చుట్టేస్తా జాతర్లు జరగనిస్తా 

కసిగా కసిగా కసిగా 
కసికసికసిగా రసికా 

పిడికెడినడుమె వదలను ఉడుమై అతుక్కు పొతానులే

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంట ఇంటంట వస్తాడే 

ముద్దొచ్చినప్పుడే చంకెక్కు సోకన్న అప్పుడే చేజిక్కు
నీగోరుచిక్కుడు నీకొంటె గిచ్చుడు నాతీగలాగడం నీ హక్కు

నీకొంగు జారితె కైపెక్కు నీకాలు జారితే డీడిక్కు
నీతెనెపట్టుని నాతేలు కుట్టగా సిగ్గంత అప్పుడే కొండెక్కు 

ఇస్తా విన్నిస్తా నీ తొందరేంటొ చూస్తా 
వస్తా ఒణికిస్తా కౌగిళ్ళ కళ్ళెమేస్తా 

తబలా తబలా కబలా 
మొగిస్తాలే అబలా 

అదరని గురుడు బెదురని అనడు వీడెంతదేశముదురో 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి