తెల్లా తెల్లాని చీర – Tella Tellani Cheera Song Lyrics – Devi Putrudu
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాలా
హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తళాంగు తోం తోం తోం
ఇంద్రధనసు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం
ప్రియ వనితా చీర మడత చక్కచేసి ఒక్కటవనా
మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే మదనుడి సభకే నవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే... హోయ్ హోయ్ హోయ్
శోభనాల బాల ముందుందే ఇంక చాలా
జాజులా మజాలా పూగంధం పూయాలా
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
వ్యాఖ్యానించండి