నిద్దుర పోతున్నా – Niddura Pothunna Song Lyrics – Nuvve Nuvve

Written by:

నిద్దుర పోతున్నా – Niddura Pothunna Song Lyrics – Nuvve Nuvve

చెలియా నీవైపే వస్తున్నా
కంటపడవా ఇకానైనా ఎక్కాడున్నా

నిద్దుర పోతున్నా రాతిరి అడిగా 
గూటికి చేరినా గువ్వాల అడిగా 
చల్లగాలి అడిగా ఆ... చందమామ అడిగా 
ప్రియురాలి జాడ చెప్పారేమనీ 

అందరినీ ఇలా వెంటపడి అడగలా 
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 
చల్లగాలి అడిగా ఆ... చందమామ అడిగా 
ప్రియురాలి జాడ చెప్పారేమనీ 

అందరినీ ఇలా వెంటపడి అడగలా 
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 

ఓ.... అస్సలే ఒంటరితనం 
అట్టుపై నిరిక్షణం 

అస్సలే ఒంటరితనం 
అట్టుపై నిరిక్షణం 
అరెరే పాపమనీ
జాలిగా చూసే జనం 
గోరంతా గొడవ జరిగితే 
కొండంతా కోపమా 
నన్ను వదిలి నువ్వు ఉండగలవా 
నిజం చెప్పావమ్మా 

అందరినీ ఇలా వెంటపడి అడగలా 
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 

నిద్దర పోతున్నా రాతిరి అడిగా 
గూటికి చేరినా గువ్వాల అడిగా 
చల్లగాలి అడిగా ఆ.. చందమామ అడిగా 
ప్రియురాలి జాడ చెప్పారెమనీ 

అందరినీ ఇలా వెంటపడి అడగలా 
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 

హో.... నువ్వు నా ప్రాణం అని 
విన్నవించు ఈ పాటనీ 

నువ్వు నా ప్రాణం అని 
విన్నవించు ఈ పాటనీ 
ఎక్కడో  దూరనున్నా చుక్కలే విన్నాగనీ 
కదిలించలేదా కాస్త కూడా నీ మనసు నీ 
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమీ 

అందరినీ ఇలా వెంటపడి అడగలా 
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 
నిద్దుర పోతున్నా రాతిరి అడిగా 
గూటికి చేరినా గువ్వాల అడిగా 
చల్లగాలి అడిగా ఆ... చందమామ  అడిగా 
ప్రియురాలి జాడ చెప్పారేమనీ.....

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి