హైరా హైరా హైరబ్బా – Haira Haira Hairabba Song Lyrics – Jeans

Written by:

హైరా హైరా హైరబ్బా – Haira Haira Hairabba Song Lyrics – Jeans

నాకే నాకా నాకే నాకా నువు నాకా 
నాకా మధుమిత మధుమిత మధుమిత 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 
ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా 
ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 
హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా 
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా 

ముద్దుల వానలో నిను తడిపేనా 
కురులతోటి తడి తుడిచేనా 
నిన్ను నేను కప్పుకొనేనా 
పెదవిపైనే పవళించేనా 
పట్టు పూవా పుట్ట తేనె 
నే నడుం సగం తాకనివ్వవా 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 
ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా 
ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా 

కలిసి ఇద్దరం చిరునడకలతో 
అమెరికానే తిరిగొద్దాం 
కడలిపై ఎర్రటి తివాచి పరచి 
ఐరోపాలో కొలువుందాం 
మన ప్రేమనే కవి పాడగా 
షెల్లీకి బైరన్ కు సమాధి
నిద్దర చెడగొడదాం 

నీలకాశమే దాటి ఎగరకు 
ఏమైనదో నీ మనసుకు 
ఉల్లాసమో ఉత్సాహమో 
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు 
ఏమైనదో నీ వయసుకు 
ఆయసమో ఆవేశమో 

పైర గాలికి వయసాయే 
నేల తల్లికి వయసాయే 
కోటి యుగాలైనాగాని 
ప్రేమకు మాత్రం వయసైపొదు 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 

ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా 
ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 

చెర్ర్రి పూలను దోచే గాలి 
చెవిలో చెప్పెను ఐ లవ్ యు 
సైప్రస్ చెట్లలో దావూద్ పక్షి 
నాతో అన్నది ఐ లవ్ యు 
నీ ప్రేమనే నువ్వు తెలుపగా 
గాలులు పక్షులు 
ప్రేమ పత్రమై కుమిలినవో 

వొంటి కాలితో పూవే నిలిచెను 
నీ కురులలో నిలిచేందుకే 
పుమాలవో పూవెట్టనా 
చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే 
ముద్దడగా నేను నిన్ను ముద్దాడనా 

హృదయ స్పందన నిలిచినను  
ప్రాణముండును ఒక నిమిషం 
ప్రియా నన్ను నువ్వీడితే 
మరుక్షణం ఉండదు నా ప్రాణం 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 
ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా 
ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 
హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా 
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా 

నిన్ను నేను కప్పుకొనేనా 
పెదవిపైనే పవళించేనా 

ముద్దుల వానలో నిను తడిపేనా 
కురులతోటి తడి తుడిచేనా 

పట్టు పూవా పుట్ట తేనె 
నే నడుం సగం తాకనివ్వవా 

హైరా హైరా హైరబ్బా 
హైరా హైరా హైరబ్బా 

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి