నిజంగా నేనేనా – Nijanga Nenena Song Lyrics – Kothabangarulokam
నిజంగా నేనేనా
ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
యెదలో ఎవరో చేరి
అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ
నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన
ఏమ్మా ..
హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన
ఏమ్మా ..
నిజంగా నేనేనా
ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
ఈ వయస్సు లో
ఒక్కొక్షణం ఒక్కో వసంతం
నా మనసుకి
ప్రతి క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై
అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోన అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడచిన కలం
ఇంతని నమ్మనుగా
నిజంగా నేనేనా
ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
నా కలే ఇలా నిజాలుగా
నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై
పిలుస్తూ ఉంటే
ఈ వారాలుగా ఉల్లాసమే
కురుస్తూ ఉంటే
పెదవకి చంప తగిలిన చోట
పరవశమేదో తోడవుతుంటే
పగలే అయినా
గగనము లోన తారలు చేరేనుగా
నిజంగా నేనేనా
ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
యెదలో ఎవరో చేరి
అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ
నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన
ఏమ్మా ..
హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన
ఏమ్మా ..
వ్యాఖ్యానించండి