ఎగిరే చిలకమ్మ – Egire Chilakamma Song Lyrics – Bangaram
ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ
చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా
నువు కిందకి దిగివస్తవా
నను పైకే రమ్మంటావా
నడిమద్యే తోకాడిస్తావా...
అసలే ఇది రావణ లంక
చెయ్యొద్దే నన్నొ జింక
దయరాద నాపై నికింకా
హే హే ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ
చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా
చీపురుపుల్లకి పరికిణీ కడితే
మిస్ వరల్డ్ అవుతుందా...
కులికే కోతికి లిపిస్టిక్ పూస్తే
కథకాళి చేస్తుందా...
కొండ అందం కొండకు తెలుసా
కొప్పు అందం కొప్పుకి తెలుసా
జా జా జారే నల్లాపూసా
అయ్యారే ఆంధ్ర అరిసా
నీ టెంపర్ నాడే చూసా
నీ సృష్టి కి సాహారే సర్వేశా
గయ్యాలి గంగమ్మా
నీ మొగుడు ఎవరమ్మా
నువ్వైనా చెప్పే చిలకమ్మా
హే పిల్లా
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా ఆజా ఆజా
హే ఆజా ఆజా
ఆజా ఆజా ఆజా
ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
రం పం పం పం పం పం
రాం పం పార రం పం పార రా
రత్ తత్ తార రత్ తతరా రా
హేయ్ అల్ రౌండ్ హీరో సూపర్ మాన్ ఏ
వాచ్ మాన్ ఐపోడా...
క్రేజీ నాజి హిట్లర్ అయిన
బట్లర్ ఐపోడా... హా
ఈ కందకు పట్టని దురదా
ఆ కత్తికి ఎందుకటమ్మ
సిగ్గయేన లేదే చిలకమ్మా
వొచ్చే మగవాడేవడైన
పిచ్చోడవుతాడే బొమ్మా
ముందస్తు వార్నింగ్ ఇవ్వాలమ్మ
నెమరేసే ఎద్దయిన తలఊపే గొఱ్ఱయిన
పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందమ్మ
హే పిల్లా
ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ
చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా
నువు కిందకి దిగివస్తవా
నను పైకే రమ్మంటావా
నడిమద్యే తోకాడిస్తావా...
అసలే ఇది రావణ లంక
చెయ్యొద్దే నన్నొ జింక
దయరాద నాపై నికింకా
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా ఆజా ఆజా
హే ఆజా ఆజా
ఆజా ఆజా ఆజా
వ్యాఖ్యానించండి